జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో

బెంగళూరులోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ ఫెలో/అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

-మొత్తం పోస్టులు: 5 (జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో-4, ప్రాజెక్ట్ అసిస్టెంట్-1) -అర్హత: సంస్థ నిబంధనల ప్రకారం -ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా -దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో -ఇంటర్వ్యూ తేదీ: సెప్టెంబర్ 25 -వెబ్‌సైట్: www.icfre.org