గేట్ స్కోర్‌తో ట్రెయినీ పోస్టులు

గేట్ స్కోర్‌తో జీటీ పోస్టుల భర్తీకి ఓఎన్‌జీసీ, ఎన్‌పీసీఐఎల్ తదితర కంపెనీల నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.

ఓఎన్‌జీసీ:

-పోస్టు: గ్రాడ్యుయేట్ ట్రెయినీ -విభాగాలు: ఇంజినీరింగ్, జియోసైన్సెస్ -ఎంపిక: గేట్-2019 స్కోర్ ఆధారంగా -పూర్తి వివరాలు ఎంప్లాయ్‌మెంట్ న్యూస్/రోజ్‌గార్ సమాచార్ (సెప్టెంబర్ 15)లో చూడవచ్చు. లేదా వెబ్‌సైట్‌లో 6/2018లో చూడవచ్చు. -వెబ్‌సైట్: www.ongcindia.com -ఎన్‌పీసీఐఎల్: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ -పోస్టు: ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ (ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ) -విభాగాలు: మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్. -ఎంపిక: గేట్-2019 స్కోర్ ద్వారా -వెబ్‌సైట్: www.npcilcareers.co.in