గూగుల్ పిక్సెల్ 3

గూగుల్ పిక్సెల్ 3 పేరుతో గూగుల్ మరో మొబైల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పటికే హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్న గూగుల్ ఫోన్ల జాబితాలో కొత్తగా చేరిన గూగుల్ పిక్సెల్3 మొబైల్ ఫీచర్లు ఇలా ఉన్నాయి.

డిస్‌ప్లే : 6.2 అంగుళాలు రిజల్యూషన్ : 1440x3120 ఆండ్రాయిడ్ వర్షన్ : 9.0 (ఆండ్రాయిడ్ పి ) ర్యామ్ : 6 జీబీ ఇంటర్నల్ మెమొరీ : 64/128 సెల్ఫీ కెమెరా : 8 మెగాపిక్సెల్స్, ఎఫ్/2.2, 8 మెగాపిక్సెల్స్ డెప్త్ సెన్సార్ రియర్ కెమెరా : 12.2 మెగాపిక్సెల్స్ యూఎస్‌బీ : టైప్ సి 1.0 (పవర్ డెలివరీ 2.0) లాక్ సిస్టమ్ : ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కనెక్టివిటీ : వైఫై, బ్లూటూత్, జీపీఎస్, హాట్‌స్పాట్ మార్కెట్ ధర : ఇంకా నిర్ణయించలేదు. విడుదల తేదీ : అక్టోబర్ 2018 అందుబాటులో ఉన్న కలర్స్ : బ్లాక్, బ్లాక్ అండ్ వైట్