ఓపల్‌లో టెక్నికల్ పోస్టులు

ఓఎన్‌జీసీ పెట్రో అడిషన్స్ లిమిటెడ్ (ఓపల్) లో టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

టెక్నికల్ పోస్టులు:

-క్రాకర్ ఆపరేషన్స్-10, పాలిమర్ ఆపరేషన్స్-18, సెంట్రల్ టెక్నికల్ సర్వీసెస్-3, పవర్ ప్లాంట్-1, హెచ్‌ఎస్‌ఈ-1, ఫైర్-3, మెకానికల్-5, ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్-6, ఇన్‌స్ట్రుమెంటేషన్ మెయింటెనెన్స్-8, కొరిషన్&ఇన్‌స్పెక్షన్-1, రొటేటింగ్ ఎక్విప్‌మెంట్-1, హెవీ ఎక్విప్ మెంట్-1 పోస్టు ఉన్నాయి. సపోర్ట్ ఫంక్షన్ విభాగంలో.. -మార్కెటింగ్-సేల్స్&ఎక్స్‌పోర్టు-3, ఫైనాన్స్-2, ఎస్‌ఏపీ-3, లీగల్-1, ఆక్యుపేషనల్ హెల్త్-2 పోస్టులు ఉన్నాయి. -అర్హతలు, వయస్సు, ఎంపిక విధానం వేర్వేరు పోస్టులకు వేర్వేరుగా ఉన్నాయి. వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు. -దరఖాస్తు: ఆన్‌లైన్‌లో -చివరితేదీ: సెప్టెంబర్ 25 -వెబ్‌సైట్: www.opalindia.in