ఐఐఎఫ్‌టీలో ఎంబీఏ

న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ) 2019-21 విద్యాసంవత్సరానికిగాను ఇంటర్నేషనల్ బిజినెస్‌లో ఎంబీఏ ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

-కోర్సు పేరు: ఎంబీఏ (ఇంటర్నేషనల్ బిజినెస్) -క్యాంపస్‌లు: న్యూఢిల్లీ, కోల్‌కతా, కాకినాడ -అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీలో 50 శాతం (ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీలకు 45 శాతం) మార్కులతో ఉత్తీర్ణత. ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. -వయస్సు: గరిష్ట వయస్సు పరిమితి లేదు -అప్లికేషన్ ఫీజు: రూ. 1200/- (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ. 600/-) -ఎంపిక: రాతపరీక్ష, ఎస్సే రైటింగ్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ -దరఖాస్తు: ఆన్‌లైన్‌లో -దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 14 -రాతపరీక్ష: డిసెంబర్ 2 -వెబ్‌సైట్: www.iift.edu