ఎన్‌పీసీఐఎల్‌లోఅసిస్టెంట్లు

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
-మొత్తం పోస్టుల సంఖ్య: 27 -ఈ పోస్టులను గొరఖ్‌పూర్ హర్యానా అణు విద్యుత్ పరియోజన యూనిట్‌లో భాగంగా కింది పోస్టులను భర్తీచేయనున్నారు. -విభాగాలవారీగా ఖాళీలు: గ్రేడ్1 అసిస్టెంట్-16, లీడింగ్ ఫైర్‌మ్యాన్-1, డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ కమ్ ఫైర్‌మ్యాన్-5, గ్రేడ్1 స్టెనో-5 ఖాళీలు ఉన్నాయి. -అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి ఇంటర్, బ్యాచిలర్ డిగ్రీ, సర్టిఫికెట్ కోర్సుల్లో ఉత్తీర్ణత. -వయస్సు: 2018 సెప్టెంబర్ 30 నాటికి 28 ఏండ్లకు మించరాదు. పోస్టులను బట్టి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. -పే స్కేల్: రూ. 25,500/- పోస్టులను బట్టి వేర్వేరుగా పే స్కేల్స్ ఉన్నాయి. -ఎంపిక: ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్‌డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ద్వారా -దరఖాస్తు: ఆన్‌లైన్‌లో -చివరితేదీ: సెప్టెంబర్ 30 -వెబ్‌సైట్: www.npcilcareers.co.in