ఇలా చేద్దాం

ఎవరో చేస్తున్నారని మనమూ బలవంతంగా చందాలు వసూలు చేసి గణేష్ మంటపాలు పెట్టుకొని పూజలు చేయడం అన్నది పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం లాంటిది. ఇతరుల కోసం లేదా షోకులకో గణపతి పూజలు చేయకపోవడమే మంచిది. అంతేకాదు, పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకుంటేనే గొప్ప భక్తి ఉన్నట్టు కాదు. భక్తి అన్నది మనసుకు సంబంధించింది. దానిని పరిమాణాలతో కొలవలేం కదా. కాబట్టి, ఉన్నంతలో నిజమైన భక్తి శ్రద్ధలతో మాత్రమే ఆచరించుకుంటే సరి.

Related Stories: