ఆయుష్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్

న్యూఢిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సీసీఆర్‌ఏఎస్) వివిధ విభాగాల్లో పీహెచ్‌డీ ఫెలోషిప్స్/సీనియర్ రిసెర్చ్ ఫెలోషిప్స్ కోసం నిర్వహించే ఆయుష్ నేషనల్ ఎలిజిబిలిటి టెస్ట్-2018 నోటిఫికేషన్ విడుదల చేసింది.

-పీహెచ్‌డీ ఫెలోషిప్స్ -సీనియర్ రిసెర్చ్ ఫెలోషిప్స్ -విభాగాలు: ఆయుర్వేద, యోగా అండ్ నేచురోపతి, యునానీ, సిద్దా, హోమియోపతి -అర్హత: పీజీ (ఎండీ/ఎంఎస్), పీజీ (ఎండీ(వై/ఎన్) లేదా డిగ్రీ (బీఎన్‌వైఎస్) లేదా తత్సమాన మాస్టర్ డిగ్రీ/బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. -వయస్సు: 32 ఏండ్లకు మించరాదు. -ఎంపిక: ఆయుష్ నెట్ రాతపరీక్ష ద్వారా -పరీక్ష విధానం: ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. -దరఖాస్తు: ఆన్‌లైన్‌లో -రిజిస్ట్రేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభం -చివరితేదీ: అక్టోబర్ 3 -ఫీజు చెల్లించడానికి చివరితేదీ: అక్టోబర్ 4 -ఆయుష్ నెట్: నవంబర్ 13 -వెబ్‌సైట్://ccras.nic.in