ఆధునిక భారతదేశ చరిత్ర

ఆధునిక భారతదేశ చరిత్ర

పర్సంటైల్ అంటే సబ్జెక్టులో అభ్యర్థులు సాధించిన పర్సంటేజీ ఆఫ్ స్కోర్.120 మార్కులకుగాను ఒక అభ్యర్థి100 మార్కులు సాధిస్తే, 99 మార్కులు నలుగురు, 96 మార్కులు 10 మంది. 100 శాతానికి 100 మార్కులకు సమానంగా అంతకంటే తక్కువ లెక్కగట్టితే అది పర్సంటైల్. పర్సంటైల్ స్కోర్‌ను 7 డెసిమల్ స్థానాల వరకు లెక్కగడుతారు.

వాన్‌గార్డ్ పత్రికను స్థాపించినవారు?

1. స్వర్ణ దేవాలయాన్ని నిర్మించిన సిక్కుమత గురువు?

1) గురురామ్ దాస్ 2) గురు అర్జున్‌దేవ్ 3) గురు గోవింద్ 4) గురునానక్

2. రాజా రామమోహన్ రాయ్ రాయని గ్రంథం?

1) గిఫ్ట్ టు మోనోథీయిస్ట్ 2) ప్రిన్సెప్ట్ ఆఫ్ జీసస్ 3) గైడ్ టు పీస్ అండ్ హాపీనెస్ 4) వేద భాష్య భూమిక

3. ఫాదర్ ఆఫ్ ఇండియన్ మిలిటెంట్ నేషనలిజమ్‌గా ఎవరిని పిలిచేవారు?

1) వాసుదేవ బల్వంత్ పాడ్కే 2) బాలగంగాధర తిలక్ 3) సుభాష్ చంద్రబోస్ 4) చంద్రశేఖర్ ఆజాద్

4. కిందివాటిని జతపర్చండి.

ఎ. వై ఐయామ్ యాన్ ఎథియస్ట్ 1. రామ్ ప్రసాద్ బిస్మిల్ బి. ఫిలాసఫీ ఆఫ్ బాంబ్ 2. భగత్‌సింగ్ సి. హిస్టరీ ఆఫ్ హిందూ కెమిస్ట్రీ 3. భగవత్ చరణ్‌వోహ్రా డి. హౌడిడ్ అమెరికా విన్ ద ఫ్రీడమ్ 4. పీసీ రే 1) ఎ-1, బి-2, సి-3, డి-4 2) ఎ-4, బి-3, సి-2, డి-1 3) ఎ-2, బి-3, సి-4, డి-1 4) ఎ-1, బి-3, సి-2, డి-4

5. 1907లో జర్మనీలోని స్టట్‌గార్ట్ వద్ద భారతదేశ స్వాతంత్య్ర పతాకాన్ని ఎగురువేసినవారు?

1) మేడమ్ బికాజీ కామా 2) అనిబిసెంట్ 3) అరుణా అసఫ్ అలీ 4) బర్కతుల్లా

6. నాకు ఒక రక్తపు బొట్టు ఇవ్వండి... నేను మీకు స్వాతంత్య్రం ఇస్తాను అన్నది?

1) భగత్‌సింగ్ 2) సూర్యసేన్ 3) సుభాష్ చంద్రబోస్ 4) అరవిందఘోష్

7. కిందివాటిని జతపర్చండి.

ఎ. గాంధీ వర్సెస్ లెనిన్ 1. ఎస్‌ఏ డాంగే బి. బంధీ జీవన్ 2. సచిన్ సన్యాల్ సి. హింద్ స్వరాజ్ 3. మహాత్మా గాంధీ డి. న్యూ ల్యాంప్స్ ఫర్ ఓల్డ్ 4. అరవింద ఘోష్ 1) ఎ-1, బి-2, సి-3, డి-4 2) ఎ-4, బి-1, సి-2, డి-3 3) ఎ-1, బి-2, సి-4, డి-3 4) ఎ-4, బి-3, సి-1, డి-2

8. ముందు భారతీయులం ఆ తర్వాతే ముస్లింలం అనే నినాదాన్ని ఇచ్చినవారు?

1) సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ 2) మౌలానా అబుల్ కలాం ఆజాద్ 3) మహ్మద్ అలీ జిన్నా 4) మౌలానా ఒబైదుల్లా

9. రైతుల స్నేహితుడిగా పేరుపొందిన గవర్నర్ జనరల్?

1) లార్డ్ కర్జన్ 2) లార్డ్ రిప్పన్ 3) నార్త్ బ్రూక్ 4) లిట్టన్

10. తిరుగుబాట్లు, అవి జరిగిన ప్రదేశాలను జతపర్చండి.

ఎ. పాగల్ పంధి 1. పంజాబ్ బి. రామోసిస్ 2. కర్ణాటక సి. కిట్టూర్ 3. మహారాష్ట్ర డి. నిరంకారిస్ 4. బెంగాల్ 1) ఎ-4, బి-2, సి-3, డి-1 2) ఎ-1, బి-2, సి-3, డి-4 3) ఎ-4, బి-3, సి-2, డి-1 4) ఎ-1, బి-3, సి-2, డి-4

11. సిల్వర్ టంగ్ ఆరేటర్‌గా ఎవరిని పేర్కొంటారు?

1) దాదాబాయ్ నౌరోజీ 2) సురేంద్రనాథ్ బెనర్జీ 3) ఫిరోజ్‌షా మెహతా 4) ఎన్‌సీ కేల్కర్

12. దేశంలో మొదటి కమ్యూనిస్టు వార్తా పత్రిక వాన్‌గార్డ్‌ను స్థాపించినవారు?

1) ఎంఎన్ రాయ్ 2) పీసీ రే 3) ప్రపుల్ల చాకీ 4) సచిన్ సన్యాల్

13. కిందివాటిలో సరైనది?

1) లాండ్ హోల్డర్స్ సొసైటీ- ద్వారకానాథ్ ఠాగూర్ 2) బ్రిటిష్ ఇండియా సొసైటీ- విలియం ఆడమ్స్ 3) బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ - దేవేంద్రనాథ్ ఠాగూర్ 4) పైవన్నీ

14. గాంధీజీ ఉప్పు సత్యాగ్రహంలో మొదటి సత్యాగ్రహిగా ఎవరిని ప్రకటించారు?

1) సరోజిని నాయుడు 2) అబ్బాస్ త్యాబ్జీ 3) ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్ 4) మౌలానా అబుల్ కలాం ఆజాద్

15. అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన మొదటి ఆంగ్లేయుడు?

1) జార్జ్ యూల్ 2) విలియం వెడన్‌బెర్న్ 3) ఆల్ఫ్రెడ్ వెబ్ 4) ఏఓ హ్యూమ్

16. మాగ్నాకార్టా ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ అని దేన్ని పిలిచేవారు?

1) హంటర్ కమిటీ 2) శాడ్లర్ కమిటీ 3) చార్లెస్ ఉడ్ కమిటీ 4) రౌలింగ్ కమిటీ

17. భారతీయులను సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో నియమించడానికి మొదటిసారిగా అంగీకరించిన చట్టం?

1) 1813 చార్టర్ చట్టం 2) 1833 చార్టర్ చట్టం 3) 1853 చార్టర్ చట్టం 4) 1773 రెగ్యులేటింగ్ చట్టం

18. ద నేషన్స్ వాయిస్ అనే గ్రంథాన్ని రచించినవారు?

1) రాజగోపాలాచారి 2) సుబ్రహ్మణ్యం అయ్యర్ 3) రాజేంద్రప్రసాద్ 4) వల్లబాయ్ పటేల్

19. కిందివాటిలో సరైనది? 1) రెండో హార్డింజ్ బెంగాల్ విభజనను రద్దుచేసి రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చాడు

2) ఇతను మై ఇండియన్ ఇయర్స్ గ్రంథాన్ని రచించాడు 3) 1 మాత్రమే సరైనది 4) పై రెండూ సరైనవే

20. బొంబాయిలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని రేడియో కార్యక్రమాల ద్వారా నిర్వహించినవారు?

1) అరుణా అసఫ్ అలీ 2) ఉషా మెహతా 3) సరోజినీ నాయుడు 4) విజయలక్ష్మీ పండిట్

21. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏర్పాటు చేసింది?

1) 1946, సెప్టెంబర్ 2 2) 1946, అక్టోబర్ 2 3) 1945, సెప్టెంబర్ 2 4) 1945, అక్టోబర్ 2

22. భారత జాతీయ కాంగ్రెస్ ఏ సమావేశంలో మొదటిసారిగా స్వాతంత్య్రం అనే పదాన్ని నిర్వచించి అందులో సంస్థానాలు కూడా చేర్చింది?

1) 1939, త్రిపుర సమావేశం 2) 1938, హరిపుర సమావేశం 3) 1922, గయ సమావేశం 4) 1924, బెల్గాం సమావేశం

23. కిందివాటిలో సరైనవి?

1) 1917లో త్యాగరాయ శెట్టి, మొదలియార్, టీఎం నాయర్ కలిసి జస్టిస్ పార్టీని ఏర్పాటుచేశారు 2) ఇది బ్రాహ్మణులకు వ్యతిరేకంగా దేశంలో స్థాపించిన మొదటి రాజకీయ పార్టీ 3) 1 మాత్రమే సరైనది 4) పై రెండూ సరైనవే

24. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ 1849లో బెధూన్ పాఠశాలను కలకత్తాలో ఎవరి సహకారంతో స్థాపించాడు?

1) ఫిలిప్ డ్రింక్ 2) హెన్రీ విలియన్ డిరాజియో 3) అలెగ్జాండర్ డఫ్ 4) డేవిడ్ హ్యూరే

25. ఆధునిక భారతదేశ చరిత్రలో స్వదేశీ, విదేశీ సైన్యాలకు జరిగిన తొలి యుద్ధం?

1) ప్లాసీ యుద్ధం 2) శాంథోమ్ యుద్ధం 3) బక్సార్ యుద్ధం 4) మైసూర్ యుద్ధం

26. దేశంలో కార్తేడ్ విధానాన్ని ప్రవేశపెట్టిన ఐరోపా రాజ్యం?

1) ఇంగ్లండ్ 2) డచ్ 3) స్పెయిన్ 4) పోర్చుగల్

27. రాజారామ మోహన్ రాయ్ కృషి వల్ల విలియం బెంటిక్ ఎప్పుడు సతీ సహగమనాన్ని నిషేధించాడు?

1) 1829, ఆగస్టు 17 2) 1829, డిసెంబర్ 4 3) 1828, జనవరి 22 4) 1828, డిసెంబర్ 4

28. బొంబాయిలో 1867లో ఆత్మారాం పాండురంగ స్థాపించిన ప్రార్ధనా సమాజంతో సంబంధమున్న వ్యక్తులు?

ఎ. ఎంజీ రనడే బి. ఆర్‌జీ భండార్కర్ సి. తిలక్ డి. గోఖలే 1) ఎ, బి 2) ఎ, సి 3) బి, డి 4) పైవన్నీ

29. కిందివాటిని జతపర్చండి.

ఎ. సోషల్ సర్వీస్ లీగ్ 1. ఎన్‌ఎం జోషి బి. ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ 2. ఎంజీ రనడే సి. దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ 3. జీజీ అగార్కర్ డి. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ 4. గోఖలే 1) ఎ-4, బి-3, సి-2, డి-1 2) ఎ-2, బి-1, సి-4, డి-3 3) ఎ-1, బి-2, సి-3, డి-4 4) ఎ-4, బి-2, సి-3, డి-1

30. బాల గంగాధర తిలక్‌ను భారత అశాంతి పిత అని ఎవరు పేర్కొన్నారు?

1) వాలెంటైన్ చిరోల్ 2) డిజ్రౌలీ 3) రెండో మింటో 4) చేమ్స్‌ఫర్డ్

31. గాంధీజీ దక్షిణాఫ్రికాలో స్థాపించిన సంఘం పేరు?

1) డర్బన్ ఫామ్ 2) ఫోనిక్స్ ఫామ్ 3) ట్రాన్‌మెల్ ఫామ్ 4) ఇండియన్ ఫామ్

32. దీపావళి ప్రకటనను విడుదల చేసిన గవర్నర్ జనరల్?

1) లార్డ్ లిన్‌లిత్ గో 2) లార్డ్ ఇర్విన్ 3) లార్డ్ రిప్పన్ 4) విలియం బెంటింక్

33. 1925లో జరిగిన కాకోరి కుట్ర కేసులో ఎవరిని ఉరితీశారు?

ఎ. రాంప్రసాద్ బిస్మాల్ బి. అష్పఖుల్లా ఖాన్ సి. రోషన్ లాల్ డి. సూర్యసేన్ 1) ఎ, బి 2) ఎ, బి, డి 3) ఎ, బి, సి 4) ఎ, సి, డి

34. 1942లో క్రిప్స్ రాయబారాన్ని దివాళా తీసే బ్యాంకు మీద ముందు తేదీ వేసి ఇచ్చిన చెక్కు అని పేర్కొన్నవారు?

1) గాంధీజీ 2) సుభాష్ చంద్రబోస్ 3) నెహ్రూ 4) రాజాజీ

35. ఎక్కడ జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి మహాత్మా గాంధీ అధ్యక్షత వహించాడు?

1) 1922, గయ 2) 1923, కాకినాడ 3) 1924, బెల్గాం 4) 1931, కరాచీ

36. 1946లో భారతదేశాన్ని సందర్శించిన మంత్రివర్గ రాయబారంలో లేనివారు?

1) పెథిక్ లారెన్స్ 2) స్టాఫర్డ్ క్రిప్స్ 3) ఏవీ అలెగ్జాండర్ 4) విలియం స్కాట్‌మన్

37. అస్సాం కేసరి అని ఎవరిని పిలిచేవారు?

1) అంబికా గిరిరాయ్ చౌదరి 2) రామ్ ప్రసాద్ బిస్మిల్ 3) శ్రీకృష్ణ సింహ 4) ఎస్‌వీ ఖరే

38. అధికారంలో ఉండగా హత్యకు గురైన ఏకైక వైస్రాయ్?

1) జాన్ షోర్ 2) మోయో 3) లారెన్స్ 4) లిట్టన్

39. కిందివాటిలో సరైనది?

ఎ. జలియన్ వాలాబాగ్ దురంతంపై విచారణకు చేమ్స్‌ఫర్డ్ 1919లో హంటర్ కమిషన్ నియమించాడు బి. ఈ కమిషన్‌లో చిమన్‌లాల్, జగత్ నారాయణ్, సుల్తాన్ అహ్మద్ అనే ముగ్గురు భారతీయులు సభ్యులుగా ఉన్నారు 1) ఎ 2) బి 3) ఎ, బి 4) రెండూకాదు

40. గ్లూమ్ ఫర్ ఇండియా పుస్తక రచయిత?

1) నబీన్ చంద్రసేన్ 2) ఈశ్వరచంద్ర విద్యాసాగర్ 3) చందర్ మీనన్ 4) ఎంఎన్ రాయ్